BTS Convention, Kalyanamandapam Road,RR Nagar,Behind Philedalphida church,Vijayawada,
Phones; 9440532952, 7702047402, 9177873383
వివాహానికి ముందు ఒక ప్రణళిక ఖర్చు అదుపు చెయ్యడానికి సమతౌల్యానికి అవసరం ఖర్చు దేనికి ఎంత ?ఆభరణాలు , పెళ్ళికొడుకు పెళ్లికూతురు డ్రెస్సెస్ ,పెట్టుబడి బట్టలు పెళ్లి నటి కల్యాణమండపం విందు వినోదం ముందుగా చేసుకొని దాని ప్రకారం ఖర్చు చెయ్యాలి వివాహ వేదిక కనీసం 2 నెలల మందు బుక్ చెయ్యాలి, మన గెస్ట్ సరిపడా కెపాసిటీ , అతిధులకు అవసరం అయితే రాత్రి బస , అవుట్ డోర్ place ,ఏసీ హాల్స్ , ఏసీ రూమ్స్ , వాష్రూమ్స్ . రవాణా bus rail ఆటో కనెక్టవిటీ ,మండపం అద్దె , కుర్చీలు ,డైనింగ్ టేబుల్స్ ,వంటసామన్ల అద్దెలు , వంట చేసుకోవచ్చా లేదా ,పార్కింగ్ , కరంటు పోయినట్లైతే జనరేటర్ దాని సామర్ధ్యం , లిఫ్ట్ , అంతర్గత అర్ధం కాని ఖర్చిలు అన్ని పరిగణించాలి. కళ్యాణమండపంలో గెస్ట్ హౌస్ ఉంటె మంచిది వంట చేసుకొంటే కొద్దిగా రిస్క్ ఉన్నా డబ్బు ఆదా పెళ్లి కూతురి బట్టలు ముందే కుట్టించి సరి చూసుకోవాలి తక్కువ శుభలేఖలు ఈ కార్డ్స్ ఖర్చు తగ్గుతాయి స్టేజి డెకొరేషన్ , స్టేజి బ్యాక్ డ్రాప్స్ , ఏ ఫ్లవర్స్ , గులాబీ ,బంతి , మల్లె , ఎలా చెయ్యాలి యెంత ఖర్చు , ఒక వేళ ఖర్చు తగ్గలంటే ఆర్టిఫిషల్ పూలతో చెయ్యచ్చు మన బడ్జెట్ బట్టి మండపం బైట లోపల మిళుక్కు మనే డెకొరేషన్ పండగ వాతావరణాన్ని తెస్తుంది ,లైటింగ్ ఖర్చు ఎంత పెళ్ళిలో కొద్దిగా వినోదాన్ని మిళితం చేస్తే అంటే డీజే , పాటకచేరి , ఫ్లోక్ డాన్స్ ,వగైరా బడ్జెట్ బట్టి , సన్నాయి , బ్యాండు , ఉరేగింపు ,బఱత్ పెళ్లి ఖర్చు తహత ప్రకారం చేస్తే మంచిది , మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనది . మా కల్యాణమండపం లో హాల్ బుక్ చేస్తే 150 కెపాసిటీ guest హౌస్ ఫ్రీ , 1000 కెపాసిటీ మండపం , థిస్.50000, హోటల్ రూమ్స్ అవసరం లేదు . స్మాల్ ఫంక్షన్స్ కు తక్కువ అడ్డే , పోల్చి చూస్కోండి ,మాకు ఫోన్ చెయ్యండి మా అందమైన విశాలమైన , ప్రదేశాన్ని సందర్శించండి —
ఏసీ కల్యాణమండపం ఏసీ విడిదితో | రూ. 50k (24గం) | వివాహం పెద్ద ఫంక్షన్స్ |
మీడియం ఫంక్షన్స్ | రూ .30k | 200 above |
స్మాల్ ఫంక్షన్స్ /ఏసీ విడిది | రూ .15k | 100-150 |
మా వద్ద వంట సామానులు ప్రత్యెయాక వంటగది ,డైనింగ్ టేబుల్స్ కుర్చీలు ,పెళ్లి పీటలు ,పాముకోళ్ళు ఫ్రీ .
ఏసీ విడిది ఉంది వేరే హోటల్ రూమ్స్ అవసరం ఖర్చు ఆదా
అన్ని అవకాశాలు చూసుకొని ధర ఇతర మండపాలలో పోల్చుకొని చూసుకోండి ఎంత డబ్బు ఆదా అవుతుందో?
BTS onvention,
Kalyanamandapam Road,opposite Road to APSRTC Bus Deopt on Bypass Road
Philedalphia Church behin,
Ramarajya Nagar.
phones ; 9440532952, 7702047402, 9177873383